6 నెలలుగా అపార్ట్ మెంట్ ఖాళీ… కాని బాత్రూం లో కరోనా వెలుగులోకి భయనర నిజాలు

కోవిడ్ ప్రధానంగా తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందుతుందనే సంగతి తెలిసిందే. కానీ టాయిలెట్ల ద్వారానూ కోవిడ్ వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు గుర్తించారు. చైనాలోని గ్వాంగ్జౌలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్ చాలా కాలంగా ఖాళీగా ఉంటోంది. కానీ ఆ అపార్ట్‌మెంట్ బాత్రూమ్‌లో కరోనా వైరస్ ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. బాత్‌రూమ్‌లోని సింక్, నీళ్ల పైపు, షవర్ హ్యాండిల్‌‌లో కోవిడ్ ఆనవాళ్లు కనిపించాయి.

నెలల తరబడి వాడనప్పటికీ ఆ బాత్‌రూమ్‌లో కరోనా ఆనవాళ్లను గుర్తించినట్లు చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. నీరు, వ్యర్థాలను తీసుకెళ్లే డ్రైన్ పైపుల ద్వారా ఈ వైరస్ ఆ బాత్‌రూమ్‌లోకి చేరి ఉంటుందని భావిస్తున్నారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation