బ్రిటన్ ప్రధానికి కరోనా పాజిటివ్

107

బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత 24 గంటలుగా తనలో మైల్డ్ సింప్టమ్స్ కనిపించాయని.. దీంతో సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లాలని ఆయన తెలిపారు. ఇప్పటికీ ఆయనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలన బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. మనమంతా కలిసి ఈ మహమ్మారిని జయిద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఎన్‌హెచ్ఎస్ స్టాఫ్ బ్రిటన్ ప్రధానికి వైద్య పరీక్షలు నిర్వహించారు.బ్రిటన్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ఆయన ఇటీవల హాస్పిటళ్ల చుట్టూ ఎక్కువగా తిరుగుతున్నారు. ఈ మధ్య ఓ హాస్పిటల్‌కు వెళ్లిన ఆయన అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చారని స్కై న్యూస్ తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేసింది. బోరిస్ వయసు 55 ఏళ్లు కాగా, ఆయన భార్య ప్రస్తుతం గర్భిణి. బోరిస్‌తో కాంటాక్ట్‌లో ఉన్న అధికారులంతా హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.

అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ అనుష్క శర్మ

బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత 24 గంటలుగా తనలో మైల్డ్ సింప్టమ్స్ కనిపించాయని.. దీంతో సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లాలని ఆయన తెలిపారు. ఇప్పటికీ ఆయనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలన బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. మనమంతా కలిసి ఈ మహమ్మారిని జయిద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఎన్‌హెచ్ఎస్ స్టాఫ్ బ్రిటన్ ప్రధానికి వైద్య పరీక్షలు నిర్వహించారు.

కుర్రకారుని మత్తెక్కిస్తున్న ప్రియాంక చోప్రా

బ్రిటన్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ఆయన ఇటీవల హాస్పిటళ్ల చుట్టూ ఎక్కువగా తిరుగుతున్నారు. ఈ మధ్య ఓ హాస్పిటల్‌కు వెళ్లిన ఆయన అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చారని స్కై న్యూస్ తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేసింది. బోరిస్ వయసు 55 ఏళ్లు కాగా, ఆయన భార్య ప్రస్తుతం గర్భిణి. బోరిస్‌తో కాంటాక్ట్‌లో ఉన్న అధికారులంతా హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. యూరప్ దేశాలలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇటలీలో 8 వేల మందికిపైగా కోవిడ్ బారిన పడి మరణించగా.. స్పెయిన్‌‌లో కరోనా మృతుల సంఖ్య ఐదు వేలకు చేరువలో ఉంది. చైనాలో 3300 మందిలోపు కరోనా కారణంగా చనిపోగా.. ఈ రెండు దేశాలు డ్రాగన్‌ను దాటేశాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య ఐదు లక్షలు దాటగా.. యూరప్‌లో రెండున్నర లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారు.

Content above bottom navigation