రూ. 370కి కోవిడ్ టెస్టింగ్ కిట్ ఎలా వాడాలో తప్పక తెలుసుకోండి

251

ఎక్కడైనా, ఎప్పుడైనా సులువుగా కరోనా టెస్టింగ్ స్వయంగా చేసుకోగల అతి చౌకైన పరికరాన్ని యూఎస్ ఎఫ్డీయే (ఫెడరల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) అనుమతించింది. ఇది క్రెడిట్ కార్డులా కనిపిస్తుంది. దీని పేరు ‘అబాట్ బైనాక్స్ నౌ కొవిడ్-19 ఏజీ కార్డ్’. అత్యవసర వాడకం ప్రాతిపదికన ఈ కార్డు వినియోగానికి అనుమతిస్తున్నామని ఉన్నతాధికారులు వెల్లడించారు.

దీని ధర 5 డాలర్లు (సుమారు రూ. 370) మాత్రమే కావడం విశేషం. హాస్పిటల్స్, స్కూల్స్, ఆఫీసులు, ఫ్యాక్టరీలు… ఇలా ఎక్కడైనా దీన్ని వాడుకోవచ్చు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation