ప్రపంచానికి గుడ్ న్యూస్ డిసెంబర్ లో వాక్సిన్ రిలీజ్ 10,000 లోపే

ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి కరోనా వ్యాక్సిన్ ను మార్కెట్ లో విడుదల చేస్తామని చైనా ఫార్మా కంపెనీ సైనో ఫార్మ్ తెలిపింది. టీకా ధర (టూ షాట్స్) రూ.10వేలు కన్నా తక్కువగానే ఉంటుందని చెప్పింది. క్లినికల్ ట్రయల్స్ దశలన్నీ పూర్తయ్యాక మార్కెటింగ్ విధానం పై సమీక్ష నిర్వహిస్తామని చైనా ఫార్మాక్యూటికల్ కంపెనీ సైనో ఫార్మ్ చైర్మన్ లూ జింగ్ చెన్ చెప్పారు.

ప్రధాన నగరాల్లోని విద్యార్థులు, వర్కర్లకు టీకా అందాల్సిన అవసరం ఉంది. అయితే ఎక్కువ జనాభా కలిగి ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి కాదు. దేశంలోని 140 కోట్ల మంది జనాభా టీకా తీసుకోవాల్సిన అవసరం లేదు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation