సోషల్ మీడియాలో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఓ వీడియో ఇప్పుడు సెన్సేషన్ అవుతోంది. అది ఏ రాజకీయ రగడో కాదు… అందమైన, చూడచక్కని వీడియో. ఒకటికి రెండుసార్లు చూడాలనిపించే వీడియో. ఎందుకంటే అందులో ఓ చిన్న దూడ ఉంది. దానికి గంటలు కట్టారు. అది కదులుతుంటే… ఆ గంటలు మోగుతూ… క్యూట్ ఫీల్ కలిగిస్తోంది.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: