హేమంత్ కేసు : లేటెస్ట్ అప్డేట్ CP సజ్జనార్ ఏం చేయబోతున్నారంటే

430

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన హేమంత్ పరువు‌ హత్య కేసులో మంగళవారం గచ్చిబౌలి పోలీసులు అతని భార్య అవంతితోపాటు తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని నమోదు చేశారు. గచ్చిబౌలి పీఎస్ లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగింది.

ఇది కూడా చదవండి: మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది? ఆత్మ ఎక్కడకు వెళ్తుంది? ఓ వ్యక్తి అనుభవం

ప్రేమ, పెళ్లి తదనంతర పరిణామాలకు సంబంధించి వారు చెప్పిన అన్ని వివరాలను పోలీసులు రికార్డు చేశారు. అనంతరం అవంతిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘నా భర్త హత్యకు సంబంధించి పోలీసులకు అన్ని విషయాలు వివరించారు.

ఇది కూడా చదవండి: అన్న ప్రపంచంలోనే కుబేరుడు.. తమ్ముడు అప్పుల పాలై ఆస్తులు అమ్ముకుంటున్నాడు

హేమంత్‌ కిడ్నాప్‌ అయినప్పుడు సేవ్ చెయ్యడానికి పోలీసులు ప్రయత్నించినా.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నాకు ప్రాణహాని ఉందన్న విషయం పోలీసులకూ తెలుసు. రక్షణ కల్పిస్తారనే నమ్మకం ఉంది. హేమంత్‌ హత్య కేసులో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను.

ఇది కూడా చదవండి: సోనూ సూద్ ఎంట్రీతో గిల్టీగా .ఫీలైన యంగ్ హీరో

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation