నందమూరి కుటుంబం లో కరోనా పాజిటివ్ .. షాక్ లో అభిమానులు

1910

ఏపీ బిజెపి మహిళా నేత, ఇటీవల జాతీయ ప్రధాన కార్యదర్శిగా బిజెపి జాతీయ కార్యవర్గంలో స్థానం దక్కించుకున్న నేత దగ్గుబాటి పురంధరేశ్వరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. దగ్గుబాటి పురంధరేశ్వరి అనారోగ్యంగా ఉండటంతో ఆమెకు కరోనా టెస్టులు నిర్వహించారు.

ఇది కూడా చదవండి: భయపెట్టిస్తున్న కాంగో ఫీవర్ ..వ్యాక్సిన్ కూడా లేదుఈ జాగ్రత్తలు తీసుకొంటే సేఫ్…

దీంతో ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలింది. పురంధరేశ్వరికి కరోనా లక్షణాలు ఎక్కువగా ఉండటంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో పురంధరేశ్వరి చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తుంది.

ఇది కూడా చదవండి: సోనూ సూద్’‌కి ఐక్యరాజ్య సమితి అవార్డు… దేశం మొత్తం సేలుట్..

ఇటీవల బీజేపీ అధిష్టానం ఆమెకు జాతీయ కార్యవర్గంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా అవకాశం దక్కించుకున్న ఆమెను పలువురు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమయంలో ఆమెకు ఎవరి ద్వారా అయిన కరోనా సోకి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.\

ఇది కూడా చదవండి: హేమంత్ కేసు : లేటెస్ట్ అప్డేట్ CP సజ్జనార్ ఏం చేయబోతున్నారంటే

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation