చికెన్ ఎక్కువగా తింటున్నారా అయితే డేంజర్ లో ఉన్నట్టే…

42

శాకాహారుల విషయం పక్కన పెడితే.. మాంసాహారులు ఎంతో ఇష్టంగా తినే నాన్ వెజ్ ఐటెమ్స్‌లో చికెన్ ముందుంటుంది అనడంలో సందేహమే లేదు. వేడి వేడిగా రైస్‌లో లేదా రోటీతో చికెన్ కర్రీ తింటే.. అబ్బబ్బబ్బా సూపర్ అంటారు చాలా మంది.

ఇది కూడా చదవండి: సెప్టెంబర్ 30 వరకు నగరం లో 144 సెక్షన్

అవును చికెన్ టేస్టీగానే ఉంటుంది. మరియు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. చికెన్ లో ఉండే క్యాల్షియం, పాస్పరస్, ఐరన్ వంటి పోషకాలు ఎముకులను బలపడేలా చేస్తాయి. శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ, జలుబు మరియు దగ్గు సమస్యలను తగ్గించడంలోనూ చికెన్ గ్రేట్‌గా సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: తెలంగాణాలో దారుణం: యువతులతో నగ్నంగా బతుకమ్మ… నెత్తురు మరిగే జ్ఞాపకం

అలాగే చికెన్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు కూడా దూరం అవుతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక పిల్లల చికెన్ పెట్టడం వల్ల ఎదుగుదలకు తోడ్పడుతుంది. అయితే మితంగా తీసుకుంటేనే ఏ ఆహారమైనా శరీరానికి మేలు చేస్తుంది.

ఇది కూడా చదవండి: దూసుకొస్తున్నతీవ్ర అల్పపీడనం ఈ 10 జిల్లాల ప్రజలు జాగ్రత్త

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

యువతకి పిచ్చేక్కించే మేఘ ఆకాష్ ఫొటోస్

Content above bottom navigation