మా అమ్మ కి కోనా వచ్చింది CM గారు ఎవ్వరూ పట్టించుకోవటం లేదు ఈ హీరొయిన్ మాటలు వింటే కన్నీళ్ళు ఆగవు

1220

కరోనా వైరస్ మొదలైనప్పటి నుండి సామాన్య ప్రజల నుండి సెలెబ్రెటీ ల దాక అందరూ ఇబ్బందులు ఎదుర్కోవడం మనం చూస్తున్న ఉన్నాం.అయితే “దియా ఔర్ బాతి హమ్” అనే సీరియల్ లో నటించిన దీపక సింగ్ తల్లి కరోనా భారిన పడ్డారు.అయితే తన తల్లికి చికిత్స అందించడానికి దీపక సింగ్ అన్ని ఆసుపత్రాలకు తీసుకువెళ్లారు.

ఇది కూడా చదవండి: బాబోయ్ డార్లింగ్ క్రేజ్ చుస్తే మైండ్ బ్లాక్… సౌత్ లో ప్రభాస్ కే ఆ ఫీట్…

కానీ ఏ ఆసుపత్రికి వెళ్లిన బెడ్ లు కాలిగా లేవు అని చెప్పి దీపక సింగ్ తల్లిని జాయిన్ చేసుకోవడం కుదరదు అని చెప్పారు..వివరాల్లోకి వెళ్తే .. “దియా ఔర్ బాతి హమ్” హిందీలో మొదలైన సీరియల్ తెలుగులో “ఈ తరం ఇల్లాలు” గా డబ్బింగ్ అయింది.ఈ సీరియల్ హిందీలో ఎంత విజయం సాధించిందో తెలుగులో కూడా అంతే విజయం సాధించింది.

ఇది కూడా చదవండి: సచిన్ అల్లుడు కాబోతున్న సుభ మన్ గిల్? హింట్ ఇచ్చిన మాస్టర్ కూతురు…

అయితే తాజాగా ” దియా ఔర్ బాతి హమ్” సీరియల్ నటి దీపక సింగ్ తల్లికి కరోనా సోకడంతో ఢిల్లీ లో ఏ ఆసుపత్రికి వెళ్లిన బెడ్ లు కాలిగా లేవు అని చెప్పి చికిత్స అందించలేదు.దీంతో దీపక్ సింగ్ తన తల్లిని ఆసుపత్రిలో జాయిన్ చేసుకొని త్వరగా చికిత్స అందించాలి అని అభ్యర్థిస్తూ ట్విట్టర్ లో ఓ వీడియో విడుదల చేసారు.

ఇది కూడా చదవండి: YSRCP లోకి గంటా శ్రీనివాసరావు, ముహూర్తం ఫిక్స్.. ట్విస్ట్ ఇచ్చిన సీఎం జగన్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

Content above bottom navigation