తెలుగు బిగ్ బాస్ కు మొదటి లేడీ విజేతగా నిలుస్తానంటూ చాలా నమ్మకంగా హౌస్ లోకి వెళ్లిన దేవి నాగవల్లి కేవలం ఆర్థిక అవసరాల కోసం బిగ్ బాస్ విన్నర్ అవ్వాలనుకుంటున్నట్లుగా పేర్కొంది.
ఇది కూడా చదవండి: బాలు మరణానికి రామోజీరావు కి అసలు సంబంధం లేకోపోయినా సోషల్ మీడియా లో వైరల్ అవ్వటానికి కారణం ఇదే…
చాలా సీరియస్ గా సందర్బానుసారంగా స్పందిస్తూ తన అవసరం ఉంటే ఖచ్చితంగా అక్కడ ఉంటూ దేవి బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ లా కనిపిస్తుంది అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టాప్ 4 కంటెస్టెంట్స్ లో ఖచ్చితంగా ఆమె ఉంటుందేమో అంటూ ఇప్పటి నుండి ఆమెపై చాలా మంది నమ్మకం పెట్టుకున్నారు.
ఇది కూడా చదవండి: బాలు చనిపోయాక అతని పెంపుడు కుక్క ఇంట్లో చేసిన పనికి కుటుంబం మొత్తం షాక్
దేవి తల్లిగారు తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ దేవి ఖచ్చితంగా విజేతగా నిలుస్తుందనే నమ్మకంను వ్యక్తం చేసింది. ఇంట్లో ఎలా అయితే పోరాడిందో ఇప్పుడు అక్కడ కూడా అలాగే పోరాటం చేస్తుందన్నారు. ఆమె ఇంకా మాట్లాడుతూ.. నా కూతురు దేవి నాగవల్లి ఇంట్లో ఎలా ఉంటుందో బిగ్ బాస్ హౌస్ లో కూడా అలాగే ఉంటుంది.
ఇది కూడా చదవండి: బాలు గారికి మహమ్మారి ఎలా సోకిందో చూడండిఈ వీడియోనే LIVE PROOF
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:
తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్
మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక
మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు
కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్
తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్
తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ
తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు