అంపైర్ తో గొడవలో ఊహించని ట్విస్ట్.. ధోనీనే అసలు దోషి

211

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మరోసారి సహనం కోల్పోయాడు. రాజస్థాన్ రాయల్స్‌తో షార్జా వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టామ్ కరన్‌ ఔట్ విషయంలో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోవడం ధోనీకి కోపం తెప్పించింది.

ఇది కూడా చదవండి: ఏపీలో ఆ ప్రాంతాల్లో నో కరోనా… అక్కడ జనాలు అంతా సేఫ్

కానీ.. రిప్లైలో ధోనీనే అసలు దోషిగా తేలడంతో అభిమానులు.. ధోనీని ఓ ఛీటర్‌గా అభివర్ణిస్తూ చురకలు వేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే..? ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన దీపక్ చాహర్ బౌలింగ్‌లో.. ఐదో బంతిని టామ్ కరన్ ఫుల్ చేసే ప్రయత్నం చేశాడు.

ఇది కూడా చదవండి: గంగవ్వ గురించి కరాటే కల్యాణి మాటలు వింటే

కానీ.. బంతి అతని బ్యాట్‌కి అందకుండా థై ఫ్యాడ్స్‌ని తాకుతూ వెనక్కి వెళ్లింది. దాంతో.. కీపర్ ధోనీ బంతిని క్యాచ్‌గా అందుకుని అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ సి. షంషుద్దీన్ వేలెత్తేశాడు. కానీ.. బంతి తన బ్యాట్‌కి తాకలేదని అంపైర్లకి విన్నవించుకున్న టామ్ కరన్.. డీఆర్‌ఎస్ కోరేందుకు ట్రై చేయగా.. అప్పటికే రాహుల్ తెవాటియా రాజస్థాన్ రాయల్స్‌కి ఉన్న ఏకైక డీఆర్‌ఎస్‌ని చేజార్చాడు.

ఇది కూడా చదవండి: డ్యాన్స్ తర్వాత ఆమె ఊళ్లో ఎక్కడ చూసినా గంగవ్వ గురించే చర్చ

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation