టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రి అయ్యాడు. అతని సతీమణి బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ సోమవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే కోహ్లీ సోదరడు వికాస్ ఇన్ స్టా వేదికగా షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఇప్పుడు టీం ఇండియా ప్లేయర్స్ కోహ్లీ కూతురికి గిఫ్ట్స్ ఇచ్చారు. ఎవరెవరు ఏమి ఏమి గిఫ్ట్స్ ఇచ్చారు దానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం