పెళ్లి వేడుకలో షాకింగ్.. వధువును ఇంతలా నలిపేయడం ఎప్పుడు చూసి ఉండరు.. వీడియో

159

సమాజంలో పుట్టుకొస్తున్న కొన్ని కొన్ని వింత వింత ఆచారాలు చూస్తుంటే అసహ్యమనిపిస్తుంది.. అయితే ఎవరి ఆచారం వారికి ముద్దు. కాని తెలియని వారికి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.. ఒక్కొక్క మతంలో వారి ఆచారం ప్రకారం పెళ్లీలు జరుగుతాయి.. ఇకపోతే సామాన్యంగా ఎవరి పెళ్లికైన వెళ్లితే అందరు ఏం చేస్తారు.. వెళ్లి చేసుకున్న వధూవరులకు ఒక నమస్కారమో, షెక్‌హ్యండో ఇచ్చి ఏదైనా గిఫ్ట్ ఉంటే వారి చేతిలో పెట్టి తాంబూలాలు స్వీకరించి వెళ్లుతారు..

Image result for indian marriges kiss

ఈ సంప్రదాయం దాదాపు అన్ని మతాల్లో జరుగుతుంది.. కాని ఇప్పుడు మనం చూడబోయే పెళ్లీలో ఎప్పుడు చూడనటువంటి వింత జరుగుతుంది.. అదేమంటే కొన్ని పెళ్లిల్లో వధువరులు ఒకరినొకరు ముద్దులు పెట్టుకోవడం సాధారణమే. కానీ, ఈ పెళ్లిలో మాత్రం అతిథులు వధువు, వరులను ముద్దు పెట్టడం చూస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా? అలా అనుకోకండి విషయం లేనిదే మేము చెప్పం కదా..ఇక్కడ వధువుకు ఆడవాళ్లు, వరుడికి మగవాళ్లు ముద్దులు పెడితే పెద్దగా వింత ఏమీ ఉండదు. కానీ, ఈ పెళ్లిలో వధువుకు అబ్బాయిలు, వరుడికి అమ్మాయిలు ముద్దులు పెట్టడం గమనార్హం. కేవలం ముద్దులే కాదు.. హగ్‌లు కూడా ఇస్తున్నారు. ఈ పెళ్లి ఎక్కడ జరిగిందో తెలియదు గానీ ఆకతాయి కుర్రాళ్లకు మాత్రం ఇదొక అవకాశంగా అనిపిస్తుంది.

ఈ క్రింది వీడియో చూడండి

ఇక ఈ విషయం తెలిసిన వారుమాత్రం ఇదెక్కడి ఆచారం బాబోయ్.. ఈ సాకుతో పెళ్లి కూతురును బీభత్సంగా నలిపేస్తున్నారని అనుకుంటున్నారు.. ఇకపోతే ఈ వింత పెళ్లి కొత్త భాగోతం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ఇక ఈ వీడియోలో పెళ్లికి వచ్చిన అతిధులంతా ఏం చక్కగా ముద్దులు పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.. ఈ దృష్యాన్ని చూసిన నెటిజన్స్ అయితే ఇదేం పెళ్లిరా బాబోయ్ అని నోరు కొట్టుకుంటున్నారట..

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation