టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ నుండి వచ్చిన సెన్షేషన్.. పింక్ మూవీ రీమేక్‌గా వకీల్ సాబ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా, బోనీ కపూర్ అండ్ దిల్ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.