క్వారంటైన్ లో ఉన్న వారికీ పంచుతున్న ప్రభుత్వం..షాక్ లో ప్రజలు

131

కరోనా మహమ్మారి కారణం గా దేశ వ్యాప్తం గా పరిస్థితులు అల్లకల్లోలం అయినా సంగతి తెలిసిందే. అయితే.. వలస కార్మికులంతా స్వగ్రామాలకు తరలి వెళ్లిపోతున్నారు. ఈ నేపధ్యం లో వారు పలు ఇక్కట్లు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే వలస కూలీలకు ఆహార వస్తువులు, నగదు ఇచ్చి ఆదుకోవడం వంటి చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నాయి. అయితే బీహార్ ప్రభుత్వం వలస కార్మికుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. వలస కూలీలకు కండోమ్స్ను కూడా పంపిణీ చేస్తోంది బీహార్ ప్రభుత్వం.

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి

అవాంఛిత గర్భధారణను నియంత్రించడం కోసమే వీటిని పంచుతున్నట్లు బీహార్ ప్రభుత్వ అధికారి తెలిపాడు. అయితే వలస కూలీలకు ఆహార వస్తువులు, నగదు ఇచ్చి ఆదుకోవడం వంటి చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నాయి. అయితే బీహార్ ప్రభుత్వం వలస కార్మికుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది.

వలస కూలీలకు కండోమ్స్ను కూడా పంపిణీ చేస్తోంది బీహార్ ప్రభుత్వం.కుటుంబ నియంత్రణ కోసమే ఈ చర్య చేపడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ కండోమ్స్ ఇవ్వడానికి కోవిద్ 19 కి సంబంధం లేదని… ఫ్యామిలీ ప్లానింగ్ కోసమే ఈ చర్య చేపట్టినట్లు ఓ అధికారి చెప్పుకొచ్చారు. అవాంఛిత గర్భధారణ విషయంలో ఇంటికి వెళ్లే ముందు వలస కూలీలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆరోగ్య అధికారిగా జనాభాను అదుపులో ఉంచడం తమ బాధ్యత అని ఆయన చెప్పుకొచ్చారు.

Content above bottom navigation