తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ షో కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, వయస్సు తో తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తి తో టీవీలకు అత్తుకుపొయ్యి చూసే ఏకైక షో బిగ్ బాస్. దివి బిగ్ బాస్ నుండి బయటకి వచ్చాక తను మంచి సినిమా ఆఫర్స్ వచ్చాయి ప్రస్తుతం దివి చేతినిండా సంపాదిస్తుంది. దీనికి సంబందించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం