కోవిడ్-19: పారాసిటమాల్పై అభ్యంతరం వ్యక్తం చేసిన డాక్టర్ సమరం..!

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారిపై డాక్టర్ సమరం స్పందిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్కు పారాసిటమాల్ విరుగుడు కాదని, ఈ వైరస్ను నియంత్రించేందుకు అసలు ముందులే లేవని తేల్చి చెప్పారు. అయితే ఎయిడ్స్, మలేరియా వంటి వ్యాధుల చికిత్స కోసం ఉపయోగించే వివిధ రకాల మందులను దీని కోసం వినియోగిస్తున్నారని అయితే అవి కూడా కేవలం ప్రయోగాలే తప్ప ఇంకా ఎలాంటి

Image result for samaram

నిర్ధారణ జరగలేదని అన్నారు.

అయితే కరోనా వైరస్కి మందులు కనిపెట్టారంటూ వస్తున్న వార్తలు కేవలం పుకార్లేనని అన్నారు. అంతేకాదు పారాసిటమల్ ఏమైనా మందా, కరోనా వైరస్ మందు గురించి మాట్లాడటం సరైంది కాదన్నారు. కరోనా మందుల గురించి చెప్పడం సాధారణ వ్యక్తుల బాధ్యత కాదని అది డాక్టర్లు చెప్పాల్సిన విషయమని అన్నారు. అసలు మందు లేని వైరస్కు ఫలానా మందు వేసుకుంటే నయమవుతుందని ఎలా చెబుతారన్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

Image result for samaram

హైదరాబాద్‌ను చుట్టేసిన 69వేల మంది విదేశీ ప్రయాణికులు

జబర్దస్త్ లో రియల్ ఫైట్… కొట్టుకున్న భాస్కర్, అప్పారావు ..

కరోనా వైరస్ జీవిత కాలం ఎంత? ఎన్ని రోజులు ?

Content above bottom navigation