వైరస్ తో కోలుకున్న వారికి షాకిస్తున్న వైద్యులు.. తెలుసుకుని పరెషాన్ కాకండి..

46

కరోనా లోకానికి యమ గండంగా మారుతుంది.. దీని బారిన పడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపధ్యంలో అయితే ఎమర్జెన్సీ చర్యలు ఎక్కడ కనిపించడం లేదు. ఇక తెలిసో తెలియకో.. బంధువుల పై ఉన్న ప్రేమతో, స్నేహితుల మధ్య ఉన్న సాన్నిత్యంతో దీని బారినపడే వారు ఎక్కువ అవుతున్నారు.. ఇదీగాక ఆత్మ స్థైర్యం, వైద్యుల చికిత్సతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కరోనాను కోటికి మందికి పైగా జయించారు. ఈ నేపధ్యంలో ఒక షాకింగ్ న్యూస్ బయటకు వస్తుంది.. అదేమంటే కరోనా నుంచి కోలుకున్న వారికి పలు సైడ్ ఎఫెక్ట్‌లు తప్పవని ఇప్పటికే పలువురు శాస్త్రవేత్తలు తెలుపుచుండగా తాజాగా చేసిన ఓ పరిశోధనలో కరోనా నుంచి కోలుకున్న వారి మెదడుకు తీవ్ర ముప్పు ఉంటుందని తేలిందట.

ఈ వైరస్ నుండి కోలుకున్న వారిలోని మెదడులను మూడు నెలలుగా ఎమ్మారై స్కానింగ్ తీయగా, ఈ విషయం బయటపడిందని ఆ పరిశోధనలో పాల్గొన్న వారు పేర్కొంటున్నారు. కరోనా నుంచి కోలుకుంటున్న 55శాతం మందిలో నాడీ సంబంధ సమస్యలను కనుగొన్నారని మెడికల్ జర్నల్‌ ద లాన్సెట్‌లో ఓ కథనం ప్రచురితమైంది. అలాగే వారు కోలుకున్నాక వరుసగా మూడు నెలల పాటు ఎమ్మారై స్కానింగ్ చేయగా అందులో ఈ లక్షణాలు కనిపించాయట. ఇక కరోనా లక్షణాలలో వాసన కోల్పోవడం, ఙ్ఞాపక శక్తిని కోల్పోవడం వంటి మార్పులు జరుగుతున్నాయని ఈ పరిశోధనలో కూడా తేలిందట. ఒకవేళ ఈ కరోనా వైరస్ను పూర్తిగా జయించినప్పటికీ, నాడీ సంబంధ సమస్యలు మాత్రం వారిని ఇబ్బంది పెట్టొచ్చని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. కాగా 11 మంది చైనా పరిశోధకులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారట..

పూర్తి వివరాలకోం ఈ క్రింద వీడియో చూడండి:

వైరస్ సోకినా లక్షణాలు కనిపించనివాళ్లకు WHO శుభవార్త..

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ … నగరంలో క్షీణించిన వైరస్ …?

వేడి నీళ్ళతో కరోన అంతం… రష్యా పరిసోదనల్లో బయటపడ్డ సంచలన విషయాలు

రూ. ౩౩కే కరోనా మందు! భారత్ బయోటెక్ ప్రకటన

తిరుమల కొండల్లో మహాఅద్భుతం..విషయం తెలిసి షాక్ అయిన ప్రజలు

ఆగష్టు 15న దేశ ప్రజలకు మోడీ గిఫ్ట్… ఇక అందరు సేఫ్…

Content above bottom navigation