ఏలూరులో వింత వ్యాధికి గల కారణాలు క్రమంగా ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. వింతవ్యాధికి గల కారణాలనుతెలుసుకునేందుకు పంపుతున్న శాంపిల్స్‌ను పరీక్షిస్తున్న నిపుణులు విస్తుపోతున్నారు. ఇంతకీ ఏమి జరుగుతుంది. ఈ వ్యాధులు ఎందుకు వస్తున్నాయి. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం