సంపూర్ణ చంద్రగ్రహణం ఆ టైమ్ లో పొరపాటున కూడా ఇవి తినొద్దు.. విషంతో సమానం..!

104

జూన్ 5 న ఈ సంవత్సరంలో చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం తో పాటు అన్తార్కితికాలోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది. సూర్యునికి, చంద్రునికి మధ్యలో భూమి వచ్చినపుడు ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుందనే సంగతి తెలిసిందే.

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి

అయితే, ఈ చంద్రగ్రహణం మూడు విధాలుగా ఉంటుంది. సంపూర్ణ చంద్రగ్రహణం, పాక్షిక చంద్రగ్రహణం, పెనంబ్రల్ చంద్రగ్రహణం. ఇప్పుడు జూన్ 5 న ఏర్పడబోయే చంద్రగ్రహణం పెనంబ్రల్ చంద్రగ్రహణం.

ఈ గ్రహణం సమయంలో భూమి యొక్క ముఖ్యమైన నీడ చంద్రునిమీద పడదు. భారత్ లో ఎప్పుడు..? జూన్ 5 న ఏర్పడే పెనంబ్రల్ చంద్రగ్రహణం రాత్రి 11:15 గంటలకు మొదలవుతుంది. జూన్ ఆరు తెల్లవారుజామున 2:34 ముగుస్తుంది. మొత్తం గ్రహణ సమయం మూడు గంటల 19 నిమిషాలు.. అయితే, 12.54 నిమిషాలకు పూర్తిగా చంద్రుడు కనిపించని స్థితి వస్తుంది.

ఈ గ్రహణ సమయంలో భారతీయులు పలు విశ్వాసాలు కలిగి ఉంటారు. చంద్ర గ్రహణ సమయంలో భారతీయులు పలు రకాల పూజలు, సంప్రోక్షణలు.. విధి విధానాలు పాటిస్తారు. ఈ చంద్ర గ్రహణం మామూలు కంటితో కూడా చూడవచ్చు. అయితే, శాస్త్రజ్ఞులు మాత్రం టెలిస్కోప్ ద్వారా ఈ గ్రహణాన్ని చూడమని సూచిస్తారు. ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం జనవరి 10 న ఏర్పడింది. ఇప్పుడు ఏర్పడుతున్నది రెండో చంద్ర గ్రహణం. ఇంకో గ్రహణం జూలై, లోనూ మరోటి నవంబర్ లోనూ ఏర్పడే అవకాశాలున్నాయి. ఇన్ని గ్రహనాల్లోనూ జూన్ 5 న రాబోతున్న గ్రహణం, నవంబర్ 29 ఏర్పడబోయే గ్రహణం మాత్రమె కొంతవరకూ కంటితో చూసే అవకాశం ఉంది.

గ్రహణ నిబంధనలు ఇవీ ఈ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని గర్భిని స్త్రీలు ప్రత్యేక్షంగా చూడ కూడదు,టివిలలో చూస్తే దోషం లేదు. ప్రశాంతగా ఉంటూ మనస్సులో భవంతున్ని ధ్యానిస్తూ ఉంటే చాలా మంచిది.గర్భినిలు కదలకుండా పడుకోవాలి అనే అవాస్తవాన్ని నమ్మకండి.ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చును,ఇందులో ఎలాంటి సందేహాలు పడకూడదు.గ్రహణ సమయంలో మల,మూత్ర విసర్జనలు చెయకూడదు అనే అపోహలు వద్దు,అది వాస్తవం కాదు .నిలువ ఉంచే పచ్చల్లు,పిండి వంటలు,ముఖ్యమైన ఎక్కువరోజులు నిలువ ఉంచే ఆహార పదార్ధాలపై గరిక పోసలను వేయాలి

Content above bottom navigation