రెండు రోజుల్లో పెళ్లి క్యాన్సిల్ చేసుకుని మరీ కరోనా పేషెంట్స్ కి వైద్యం చేస్తున్న డాక్టరమ్మ

183

ఆమె వైద్యురాలు ప్రాణం పోసే డాక్టరమ్మ, దేశం ఇంత దారుణమైన స్దితిలో ఉంది, ప్రాణాలు అరచేతిలో పట్టుకుని డాక్టర్ల దగ్గరకు పేషెంట్లు వస్తున్న స్దితి , ఈ వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న సమయం, కాని ఆమె తన వృత్తిని గౌరవించింది, తన జీవితానికి సంబంధించి తన పెళ్లిని సైతం వాయిదా వేసుకుని, నిఖా తర్వాత పక్కా చేసుకుంటాను అని. డాక్టర్ వృత్తిని కొనసాగిస్తోంది, నాలుగు రోజుల్లో పెళ్లి అయినా సరే 16 గంటలు డాక్టర్ గా సేవలు అందిస్తోంది, నిజంగా ఆమె స్టోరీ వినాల్సిందే.

బికినీతో తన అందం జారవిడుస్తున్న పూజా హెగ్దే(ఫొటోస్)

Content above bottom navigation