ఏపీలో డ్రీమ్11 బ్యాన్… జగన్ సంచలన నిర్ణయం…

1265

ఐపీఎల్‌ ఫ్యాన్స్‌కి ఏపీలో మరో షాక్‌ తగిలింది. ఐపీఎల్‌ స్పానర్‌ డ్రీమ్‌ 11ని ఏపీ ప్రభుత్వం బ్యాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఇటు ప్రభుత్వం, అటు సంస్థ ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అయితే ఈ యాప్‌ని ఓపెన్ చేసినప్పుడు బ్యాన్ అయినట్లు చూపిస్తుండగా.. ఆ ఫొటోలతో కూడిన ఫొటోలు సోషల్ మీడియాలో ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: యాంకర్ ప్రదీప్ పెళ్లి ఫిక్స్… అమ్మాయి ఎవరంటే?

దీంతో కొంతమంది మంచిదంటూ కామెంట్లు పెడుతుండగా, మరికొంతమంది తమ డబ్బులు ఎలా అంటూ నోరెళ్లబెడుతూ ట్వీట్లు చేస్తున్నారు. ఇక అందులోని డబ్బులను ఇవాళ డ్రా చేసుకోండి అంటూ ఓ నెటిజన్ పెట్టిన ట్వీట్‌కి.. డ్రీమ్ 11 స్పందించింది.

ఇది కూడా చదవండి: బాలు దగ్గరకి టాలీవుడ్ పెద్దలు వెళ్లకపోవడానికి అసలు కారణం తెలిస్తే షాక్!

మీ డబ్బులు డ్రీమ్‌ 11 వాలెట్‌లో సేఫ్‌గా ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాల కోసం http://d11.co.in/HelpCenterలోకి వెళ్లి కాంటాక్ట్ యజ్‌ కింద మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీ ఫిర్యాదును స్వీకరించి, డబ్బులను చెల్లిస్తాము అని కామెంట్‌ పెట్టింది.

ఇది కూడా చదవండి: భారత్ లోకి మరో చైనా వైరస్ ఎంట్రీ.. ICMR హెచ్చరికలు

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation