తమ్ముని పేరుతో అన్న అన్న ప్రభుత్వ ఉద్యోగం 12 ఏళ్లకు బట్టబయలు ఎలా దొరికాదంటే

ఇప్పుడు చెప్ప‌బోయే జాదూగాడు మాములు తెలివైనోడు కాదు. త‌మ్ముడి స‌ర్టిఫికేట్స్‌ ఉప‌యోగించి విద్యుత్ శాఖ‌లో జాబ్ తెచ్చుకుని..ఏకంగా 12 ఏళ్లుగా ఎంచక్కా కొలువు చేస్తున్నాడు. ఇద్ద‌రి ముఖ క‌వ‌ళిక‌‌లు ఒకేలా ఉండ‌టంతో ఇన్నేళ్లుగా పెద్ద‌గా ఎవ‌రికీ డౌబ్ట్ రాలేదు. తాజాగా సోద‌రుడే ఎన్పీడీసీఎల్‌ విజిలెన్సు విభాగానికి కంప్లైంట్‌ చేయడంతో బాగోతం బ‌య‌ట‌ప‌డింది.

వివ‌రాల్లోకి వెళ్తే..పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చంద్రశేఖర్‌నగర్‌కు చెందిన గాదె రవీందర్‌, గాదె రాందాస్ అన్న‌దమ్ములు. పన్నెండేళ్ల క్రితం మంథని సబ్‌స్టేషన్‌లో తాత్కాలిక ఎంప్లాయిగా వ‌ర్క్ చేసిన‌ రవీందర్ ప‌ర్మనెంట్‌ ఉద్యోగం కోసం తమ్ముడు రాందాస్‌ ఐటీఐ సర్టిఫికెట్‌లను వినియోగించాడు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation