చేప తెచ్చిన అదృష్టం ఒక్కరోజులో లక్షాధికారి అయిన బామ్మా

1427

ఓ వృద్ధురాలికి అదృష్టం తలుపు తట్టింది. ఏకంగా రూ.3 లక్షల విలువ చేసే భారీ చేపను పట్టుకొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ చేప సైజు చూస్తే.. ఆమే దాన్ని పట్టుకుందా అని ఆశ్చర్యపోతారు. పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలాండ్స్‌‌లో నివసిస్తున్న పుష్ప కౌర్ అనే వృద్ధురాలు ఎప్పటిలాగే సుందర్బన్‌లోని సముద్రంలోకి చేపల వేటకు వెళ్లింది.

ఇది కూడా చదవండి: పురుషులకు ప్రవేశం లేని గ్రామం.. కాని మహిళలు గర్భవతులవుతున్నారు.. ఎలానో తెలిస్తే షాక్

ఆమె కోసమే పుట్టిందన్నట్లుగా.. ప్రాణంతో ఉన్న ఓ పెద్ద చేప ఒడ్డుకు కొట్టుకొచ్చింది. దీంతో ఆమె సంతోషానికి అవధుల్లేవు. ఎందుకంటే.. అది అత్యంత అరుదైన ఖరీదైన చేప. దాన్ని చూడగానే ఆమె తన పంట పండిందనుకుంది.

ఇది కూడా చదవండి: కరోనాతో మగాళ్ళకే ఎక్కువ ప్రమాదం.. కారణం ఇదే..!

కష్టపడి దాన్ని ఒడ్డుకుని లాక్కొని వచ్చింది. అక్కడి నుంచి మార్కెట్‌ తీసుకొచ్చింది. ఆ చేపను తూకం వేయగా 52 కిలోలు ఉంది. అది ఎంతో రుచికరమైన ఈ చేపను ‘భోలా’ అంటారు. ఇది బెంగాళీల ఫేవరెట్. అందుకే కిలో రూ.6,200 పలికినా కోనేశారు. ఫలితంగా బామ్మకు రూ.3 లక్షలు వచ్చాయి.

ఇది కూడా చదవండి: గుడ్ న్యూస్: భారత్ లో వ్యాక్సిన్ ఫలితాలు సక్సెస్ కేంద్రం సంచలన నిర్ణయం

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation