ఆవిరితో కోరోనా అంతం ఈ చిట్కా ప్రపంచానికే పెద్ద రిలీఫ్

క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక ప‌రిశోధ‌న‌లు కొన‌సాగుతున్నాయి. భార‌త్‌లో ఆవిరి ప‌ట్ట‌డం వంటి సంప్ర‌దాయ వైద్య ప‌ద్ధ‌తుల‌ను ప్ర‌జ‌లు పాటిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ముంబైలోని సెవెన్ హిల్స్ ద‌వాఖాన వైద్య నిపుణులు ఓ శుభ‌వార్త చెప్పారు.

ఈ వైర‌స్‌కు ఆవిరి ప‌ట్ట‌డం దివ్య ఔష‌ధంగా ప‌నిచేస్తుంద‌ని వెల్ల‌డించారు. ఇలా నిత్యం చేయ‌డం వ‌ల్ల క‌రోనా వైర‌స్ బారి నుంచి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోవ‌చ్చున‌ని చెబుతున్నారు. తాము చేసిన పరిశోధనలో ఆవిరి ప‌ట్ట‌డం మంచి ఫ‌లితాల‌ను ఇచ్చిన‌ట్లు వారు చెబుతున్నారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation