ప్రతి శుక్రవారం బాలు చేసే పని ఇదే.. ఆ సెంటిమెంట్ బాలుని ఇలా చేసిందా..

1982

ఎస్.పి. బాలు ఇక లేరనే వార్త జీర్ణించుకోలేనిది. తన గాత్రంతో ఎన్నో ఏళ్లుగా అలరిస్తూ వస్తున్న బాలు.. శుక్రవారం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇక ఆయన జ్ఞాపకాలే తప్ప మనిషి లేడని ఊహించుకుంటేనే దుఃఖం ఆగడం లేదు.

ఇది కూడా చదవండి: అవార్డుల‌కే వ‌న్నె తెచ్చిన గాన గంధ‌ర్వుడు

అంతగా తన గాత్రంతో, వ్యక్తిత్త్వంతో అందరి మనసుల్లో ఆయన చోటు సంపాదించుకున్నారు. పాలు పాట ఆగిపోయిందనే మాటే.. ప్రతి మనసుని కలచివేస్తుంది. ఇక ఎస్‌.పి. బాలు శుక్రవారం గురించి రెండు మూడు సందర్భాలలో చెప్పారు. ఆరోజు ఏదైనా కొత్త పనిని మొదలెడతానని.

ఇది కూడా చదవండి: చనిపోయే ముందు తన విగ్రహాన్ని తానే చేయించుకున్నా… ఎందుకో తెలుసా?

శుక్రవారం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. కరోనాకి ముందు వరకు ప్రతి శుక్రవారం ఆయన ఓ పని చేసేవారు. అదేంటి అనుకుంటున్నారా? ఆయనకి అఫీషియల్‌గా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ ఉంది. ఆ ఛానల్‌లో ప్రతి శుక్రవారం ఆయన ఓ కొత్త వీడియో పోస్ట్‌ చేసేవారు.

ఇది కూడా చదవండి: బాలు స్వగ్రామంలో విషాద చాయలు కరోనా నుండి కోలుకుని ఊరు వస్తాడనుకున్నాం కాని ఇంతలోనే….

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation