పెట్రోల్ వేయించుకునే ప్రతీ ఒక్కరూ తప్పకుండా చూడండి లేదంటే చాలా నష్టపోతారు..

సామాన్యంగా అందరూ కూడా ఆఫీసుకు వెళ్ళేందుకు టు వీలర్స్ యూజ్ చేస్తుంటారు..బైక్స్ ను ఎక్కువగా వాడతారు..అయితే బైక్ నడపడానికి ఖచ్చితంగా పెట్రోల్ ఉండాలి..సామాన్యంగా పెట్రోల్ వేయించడానికి పెట్రోల్ బంక్ కి వెళ్తాం..అదే విధంగా బెంగుళూర్లో బెల్లందూర్ పెట్రోల్ బంక్ లొ 500 రూపయల పెట్రోల్ పోయించుకుంది..కాని బంక్ అతను ఫస్ట్ 100 రూ కు పెట్రోల్ పోసాడు..అప్పుదు ప్రియ నేను 500 రూకి చెప్తే మీరేంటి 100 రూ పెట్రోల్ వేసారు అని అడిగింది..దాంతో వారు 400 రూ కు పెట్రోల్ వేసారు..లెక్క ప్రకారం అది కరక్టే గద..అని మనకనిపించి ఉండవచ్చు..మీకనిపించి కూడా ఉండవచ్చు..అలాగా ప్రియా కరక్ట్ అనుకొని వెళ్ళిపోయింది..ప్రియా ప్రతీ వారం 500 రూ పెట్రోల్ వేసుకుంటే 5 రోజులు ఆఫీస్ కు వెళ్ళి రావొచ్చని లెక్క ప్రకారం పెట్రోల్ ఎప్పుడు వేయించుకుంటుంది..కాని ఈ సారి మాత్రం మూడు రోజలుకే టాంక్ ఖాలీ అయింది.. ఒక రోజు ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళే సమయంలో పెట్రోల్ అయిపోయింది..చేసేదేమీ లేక బైక్ ను తోసుకుంటూ ఇంటికి వెళ్ళింది..

ఈ క్రింది వీడియో చూడండి

ఇంట్లో తన హస్బెండ్ తో డిస్కస్ చేసింది.. అతను ఆఫీస్లొ ఎవరైనా పెట్రోల్ దొంగిలించవచ్చు అన్నాడు.. పెట్రోల్ బంక్ లో ఏమార్చి తక్కువ పోసి ఉండవచ్చు అని కూడా అనుకున్నారు.. లేదా బైక్ లోనే ఏదయినా ప్రాబ్లెం ఉండొచ్చు అని కూడా అన్నాడు.. అప్పుడు ప్రియకు పెట్రోల్ బంక్ లో జరిగిన ఇన్సిడెంట్ గుర్తుకు వచ్చింది.. ఫస్ట్ 100 రూ పెట్రోల్ వేసి తరువాత 400 రూ పెట్రోల్ వేసి మోసం చేసారని ప్రియకు పూర్తిగా అర్దమయిపోయింది..నెక్ష్ట్ రోజుకు అదే బంకుకు బైక్ ను తీసుకొని 500 రూ కు పెట్రోల్ పోయించుకోవడానికి వెళ్ళింది…మళ్ళీ అదేవిధంగా మొదట 100 రూ ఆతరువాత 400 రూ పెట్రోల్ వేయడాన్ని గమనించిన ప్రియ అఊ పెట్రోల్ వేఅసిన తరువాత రీసెట్ బటన్ ప్రెస్స్ చేసి 400 పెట్రోల్ వేయమంది..ఇది పెట్రోల్ వేసే అబ్బాయికి అర్దమయింది..అయితే అక్కడున్న స్టాఫ్ కి మన ట్రిక్ ఈమెకు అర్దమయిందని తెలిపాడు.. ఈ విధంగా పెట్రోల్ బంక్ చేసే మోసాన్ని కనిపెట్టింది గాని పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు..తన ఫేస్ బుక్ ట్విట్టర్ లో ఈ పెట్రోల్ బంక్ మోసాన్ని గురించి అప్ లోడ్ చేసింది.. పెట్రోల్ పోయించడానికి వెళ్ళినపుడు చాలా బంకుల్లో ఈ విధంగా మోసం చేస్తారు జాగ్రత్త గా ఉండండి..చాలా పెట్రోల్ బంక్ లలో ఘొరంగా మోసం జరుగుతుంది…ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation