బస్సులో ప్రయాణించే ప్రతీఒక్క మహిళ తప్పకుండా చూడండి…

186

ఈ రోజుల్లో మన దేశంలో దొంగతనాలు మరింతగా పెరిగిపోయి ఉన్నాయి..దొంగలు ఏ విధంగా వచ్చి మనల్ని మోసం చేస్తున్నారో తెలియడం లేదు.. మనతో పాటు ఉంటూ మనల్ని మోసం చేసేస్తున్నారు..మరి కొందరు మరీ కౄరంగా ప్రవర్తిస్తున్నారు..అలా రామనాధపురం నాగ పట్టణం దగ్గర ఇద్దరు మహిళలు తమ చేతి వాటాన్ని చూపించారు..మరి ఆ తరువాత ఏం జరిగింది అన్న విషయాన్ని ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం..

Image result for womens in hyder bad bus

రామనాధపురం దేవిపట్నం పక్కన ఉన్న ఒక గ్రామంలో కుంజరం అనే మహిళ నివసిస్తోంది..ఈమె వయసు 62 సంవత్సరాలు..ఈమె ఒక రోజు రామనాధ పురం వెళ్ళే బస్సెక్కింది..కుంజరం ఎక్కిన బస్ లో చాలా రష్ గా ఉంది… అందులో ఇద్దరు మహిళలు బురఖా ధరించి నిల్చొని ఉన్నారు..అందులోనూ ఆ ముసలావిడ నిల్చోలేదు కనుక ఆమె కూర్చుంది..ఈ ముసలావిడ పక్కనే వారొచ్చి నిల్చున్నారు.. అప్పుడు మెళ్ళిగా వారితో మాట్లాడుతూ మాటలు కలిపారు..అలా మాట్లాడుతూ ఆ ముసలావిడ మెడలో చేయి వేసి బంగారు చైన్ దొంగిలించారు..బస్సు రామనాథ పురం బస్ స్టాండ్ కు వెళ్ళింది..మహిళలు ఆ పని చేయడం కొందరు చూసారు..కొందరు మహిళలు వీరిద్దరు చేసిన పనిని చూసారు.. వీరికి తెలిసిపోయిందని ఆ బురఖా మహిళలు అక్కడినుంచి పరిపోయే ప్రయత్నంచేసరు..పెద్దావిడ మెడలో చెయిపెట్టి చూస్తే ఏమీ కనిపించలేదు..

ఈ క్రింది వీడియో చూడండి

అపుడు వెంటనే వారిని పట్టుకోవడానికి వెళ్ళారు అందరూ..కానీ ఒక్కరిని మాత్రం పట్టుకున్నారు..మరొక మహిళను ఆ పెద్దావిడ పట్టుకున్నారు..అపుడు వెంటనే పోలీసులకు ఇంఫార్మ్ చేసారు..పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి చైన్ ఆ పెద్దావిడకు ఇచ్చారు..విచారణ జరుపగా ఆ ఇద్దరు మహిళలు తూత్తుకుడికి చెందినవారు అని తెలిసింది..

అందులో ఒకరి పేరు ఇసికి అమ్మాల్,మరొకరి పేరు కాలేస్వరి అని తెలిసింది..ఈ విధంగ ఒక్కొక్క రూపమెత్తి వారు రెగ్యులర్ గా దొంగతనాలు చేస్తున్నారని తెలిసిపోయింది..ఇపుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది..ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ల రూపంలో చెప్పండి..

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation