మాజీ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్..!

56

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్(92) కారోనా బారినపడ్డారు. రాపిడ్ యాంటీజెన్ పరీక్షల్లో ఆయనకు కారోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇది కూడా చదవండి: డ్రగ్స్ రాకెట్’లో శ్రద్దాకపూర్ .. రియాతో ఫాంహౌజ్లో భారీగా డ్రగ్స్ పార్టీ

దీంతో పూర్తి స్థాయి పరీక్షల కోసం ఆయన సీటీ స్కాన్ చేయించడంతో పాటుగా, ఆర్టీ-పీసీఆర్ టెస్టుల కోసం శాంపిల్స్ పంపించినట్టు వారు వెల్లడించారు. వాటి ఫలితాలు రావాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతం ఆయనకు ఎటువంటి కారోనా లక్షణాలు లేవని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: రష్యా వ్యాక్సిన్ ని వీలైనంత కొనకపోతే తీవ్ర పరిణామాలు… హెచ్చరిస్తున్న సైంటిస్టులు

అయితే గతంలో ఆయనకు బైపాస్ సర్జరీ జరిగిందని, ప్రస్తుతం ప్రొస్టేట్ క్యాన్సర్‌ కలిగి ఉన్నాడని.. ఇది తమకు ఆందోళన కలిగిస్తుందని చెప్పారు. ఇటీవల కేశుభాయ్ పటేల్ వద్ద పనిచేసే వ్యక్తిగత సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని.. వారి నుంచే ఆయనకు కరోనా వచ్చి ఉంటుందని కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: ప్రపంచానికి గుడ్ న్యూస్: కరోనా వాక్సిన్ రెడీ… డేట్ ఫిక్స్ చేసిన ట్రంప్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation