ఫేస్‌బుక్ గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.63,000.. ఇలా అప్లై చేసుకోండి!

907

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. చాలా మంది ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కోవిడ్ 19 లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోతున్నారు. ఉద్యోగుల వేతనాల్లో కోత పడుతోంది. వ్యాపారులు కూడా బిజినెస్ లేకపోవడం, ఆర్థిక ఇబ్బందుల వల్ల కష్టాలు పడుతున్నారు.

ఇది కూడా చదవండి: ATM లో డబ్బులు డ్రా చేస్తున్నారా… సెప్టెంబర్ 18 నుండి కొత్త రూల్స్

ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సవాళ్లు ఎదుర్కొంటున్న వ్యాపారులకు ఫేస్‌బుక్ తీపికబురు అందించింది. ఫేస్‌బుక్ వీరి కోసం గ్రాంట్ అందిస్తోంది. అంతేకాకుండా దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తోంది.

ఇది కూడా చదవండి: సెప్టెంబర్ 25 నుంచి మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ఫేస్‌బుక్ మార్చి నెలలోనే కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న స్మాల్ బిజినెస్‌లకు ప్రపంచ వ్యాప్తంగా 100 మిలియన్ డాలర్ల గ్రాంట్ అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పుడు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

యువతకి పిచ్చేక్కించే మేఘ ఆకాష్ ఫొటోస్

Content above bottom navigation