బాలు మరణానికి రామోజీరావు కి అసలు సంబంధం లేకోపోయినా సోషల్ మీడియా లో వైరల్ అవ్వటానికి కారణం ఇదే…

1437

ఇదిగో పులి అంటే.. అదుగో తోక అనడం లోక సామాన్యంగా మారింది. అందులోనూ సోషల్ మీడియా వచ్చాక ఎక్కడెక్కడి వీడియోలను ఉపయోగించుకుని బురద జల్లడం సర్వసాధారణం అయ్యింది. అమర గాయకుడు బాలు మనల్ని విడిచిపోయిన వేళ.. ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఇది కూడా చదవండి: బాలు చనిపోయాక అతని పెంపుడు కుక్క ఇంట్లో చేసిన పనికి కుటుంబం మొత్తం షాక్

అదేంటంటే.. బాలు మరణానికి ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు కారణం అంటూ కొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఎస్పీ బాలును సామజవరగమన కార్యక్రమం కోసం రావాలని రామోజీరావు బలవంతం చేశారని.. వయోభారంతో తాను చెన్నై నుంచి రాలేనని ఆయన చెప్పినా వినలేదని.. రావాల్సిందేనని బలవంతం చేశారని.. ఏవో అగ్రిమెంట్ల కాయితాలు చూపి బెదిరించారని.. ఇలా ఇష్టారాజ్యంగా విశ్లేణలు రాస్తున్నారు.

ఇది కూడా చదవండి: బాలు గారికి మహమ్మారి ఎలా సోకిందో చూడండిఈ వీడియోనే LIVE PROOF

ఇవన్నీ రామోజీరావుపై బురద జల్లాలలని చేస్తున్న ప్రయత్నాలు తప్ప మరొకటి కాదు. అలాగే ఎక్కడో తమిళ ఛానల్‌కు సంబంధించిన ఓ వీడియో చూపిస్తూ.. అదేదో రామోజీ ఫిలిం సిటీలో జరిగిన షూటింగ్‌గా చెబుతూ దుష్ప్రచారం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: కొడుకు విషయంలో ఎమోషనల్ అయిన బాలు గారు

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation