బుల్లితెర చరిత్రలోనే దేశ వ్యాప్తంగా సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన షో బిగ్ బాస్. చాలా భాషల్లో ప్రసారం అవుతోన్న దీనికి ప్రేక్షకుల నుంచి ఆదరణ భారీగానే లభిస్తోంది. తెలుగులో దీని ప్రభావం గట్టిగానే ఉంది. అందుకే వరుసగా సీజన్లు ప్రసారం చేస్తున్నారు నిర్వహకులు. ప్రస్తుత సీజన్‌కు కూడా రికార్డు స్థాయిలో రేటింగ్ వస్తోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు వచ్చారు. దీంతో ఊహించని కష్టాలు మొదలయ్యాయి. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.