రోడ్డుపై దొరికిన డబ్బు మూటలు… ఆ ఫ్యామిలీ ఏం చేసిందో తెలిస్తే బిత్తరపోతారు

వర్జీనియాకు చెందిన డేవిడ్ అనే వ్య‌క్తి త‌న‌ ఫ్యామిలీతో క‌లిసి స‌ర‌దాగా ట్రిప్ వేద్దామ‌ని పిక్‌అప్‌ ట్రక్‌లో బయలుదేరారు. కరోలైన్‌ కౌంటీనుంచి కొంత‌దూరం ట్రావెల్ చేసిన అనంత‌రం గూచ్‌లాండ్‌ కౌంటీ వద్ద వారికి రోడ్డుపై ఓ‌ బ్యాగ్ తార‌స‌ప‌డింది.

ఏదో వేస్ట్ తో నింపిన బ్యాగ్‌ రోడ్డుకు అడ్డంగా ఉందని భావించిన వారు ట్రక్‌ను ఆపేసి బ్యాగును ట్ర‌క్ వెన‌క ప‌డేశారు. మ‌ళ్లీ కొంత దూరం ప్ర‌యాణించిన అనంత‌రం మరో బ్యాగు కనిపించింది. దాన్ని కూడా ట్రక్‌ వెనకాల పడేశారు.

పూర్తివివరాలకోసం ఈ క్రింద వీడియో చూడండి: 

వేడి నీళ్ళతో కరోన అంతం… రష్యా పరిసోదనల్లో బయటపడ్డ సంచలన విషయాలు

రూ. ౩౩కే కరోనా మందు! భారత్ బయోటెక్ ప్రకటన

తిరుమల కొండల్లో మహాఅద్భుతం..విషయం తెలిసి షాక్ అయిన ప్రజలు

ఆగష్టు 15న దేశ ప్రజలకు మోడీ గిఫ్ట్… ఇక అందరు సేఫ్…

Content above bottom navigation