విశాఖలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగనంపూడి ఏపీఐఐసీ పారిశ్రామిక ప్రాంతంలో గత రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. పామాయిల్ వంట నూనెల కంపెనీలో సమయంలో ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో.. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం