విశాఖ లో భారీ అగ్నిప్రమాదం షాక్ లో జగన్

1487

విశాఖ ఉక్కుకర్మాగారంలో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం స్టీల్ ప్లాంట్లోని టీపీసీ-2లో మంటలు ఎగసిపడ్డాయి. టర్బైన్ ఆయిల్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం వల్ల 1.2 మెగావాట్ల విద్యుత్ మోటార్లు దగ్ధమయ్యాయి. సుమారు రూ.2 కోట్ల వరకు ఆస్తి నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

బిగ్ బాస్ 4 హౌజ్ బయట నుండి ఎలా ఉంటుందో తెలుసా

మరో సంగీత దిగ్గజం కన్నుమూత శోకసంద్రంలో సినీ పరిశ్రమ

మేడ్చల్ రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం భయం తో పుగులు పెట్టిన జనం

స్కూల్ తెరిచిన మొదటి రోజే కరోనా కలకలం షాక్ లో CM

కంటిలో ఇన్నీ పరుగులా ?.. ఎలా వచ్చాయో తెలిసి డాక్టర్లు ….వీడియో వైరల్

Content above bottom navigation