పీహెచ్ డీ చదివాడు, శోభనం రోజు భార్య, అత్త శీలంపై రీసెర్చ్ చేశాడు చివరికి షాక్

యువతి ఉన్నత విద్యాభ్యాసం చేసింది. యువకుడు పీహెచ్ డీ చేశాడు. వారం రోజుల క్రితం పెళ్లి జరిగింది. దంపతులు చూడముచ్చటగా ఉన్నారని, ఇద్దరూ మంచి చదవులు చదువుకున్నారని అందరూ సంబరపడిపోయారు. పెళ్లి కొడుకు ప్రముఖ కాలేజ్ లో లెక్సరర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. బాత్ రూమ్ లో స్నానం చెయ్యడానికి వెళ్లిన నవవధువు నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి జరిగిన వారానికే దారుణం జరిగిపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.

ఆత్మహత్య చేసుకున్న పెళ్లి కూతురి బెడ్ రూమ్ లో ఓ డెత్ నోట్ చిక్కింది. పెళ్లి రోజు బెడ్ రూమ్ లో ఫస్ట్ నైట్ శోభనంకు బదులుగా ఏం జరిగిందో ? అనే విషయం నవవధువు పూసగచ్చినట్లు డెత్ నోట్ లో రాసిపెట్టింది. పీహెచ్ డీ చేసిన శాడిస్టు భర్త భార్య అందం, ఆమె తల్లి అందం, వారి శీలం గురించి రీచెర్చ్ చేశాడని వెలుగు చూసింది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మరో కరోనా వ్యాక్సిన్ రెడీ… అన్ని టెస్టులు పాస్ ఇక సేఫ్ గా వాడుకోవచ్చు

తెలంగాణా ప్రజలకు గుడ్ న్యూస్ ఇక కరోనా భయం లేదు!

గుడ్ న్యూస్: ఇండియాలో PUBG ఆడుకోవచ్చు.. ఎలానో తెలుసా?

విద్యార్థులకు జగన్ గుడ్ న్యూస్.. చదువుతో పాటు ఉద్యోగం..!

మీకు తెలియని ఈ విషయాలను మీ స్మార్ట్‌ ఫోన్ చేసి చూపిస్తుంది..

ఇక కరోనా అంతం మొదలయినట్టే భారత్-అమెరికా శాస్త్రవేత్తలు జాయింట్ ఆపరేషన్

ఆ కరోనా వ్యాక్సిన్ తో ప్రపంచం అంతం WHO సంచలన వార్నింగ్

రూ.3 లక్షలకే కొత్త ఇల్లు ప్రభుత్వం బంపర్ ఆఫర్..

Content above bottom navigation