ఛీ ఛీ.. ఆగలేక గుడిలో జంట ఆపని.. ఆపై వీడియో తీసి వెబ్ సైట్లో అప్లోడ్

104

పుర్రెకో బుద్దీ.. జిహ్వకో రుచి అని పెద్దలు ఊరికే అనలేదు. ఇలాంటి జంటను చూసే అనుంటారు. ఎవరైనా ఓ పవిత్ర స్థలానికి వెళ్తే సంప్రదాయ బద్దంగా ఉంటారు. పర్యాటక ప్రాంతమైతే మంచి స్టిల్స్ పెట్టి ఫొటోలు దిగుతారు. కానీ ఈ జంట మాత్రం కామకాలాపాలకు దిగింది. పట్ట పగలు బరితెగించి శృంగారం చేసిఐది. అక్కడితో ఆగకుండా ఆ మొత్తాన్ని వీడియో తీసుకుంది.


ఆపై దానిని పోర్న్ వెబ్ సైట్లో అప్ లోడ్ చేసింది. అందులోని ఆలయాన్ని పలువురు గుర్తించడంతో అసలు విషయం బయటకి వచ్చింది. ఈ సంఘటన మయన్మార్ లో జరిగింది.

మయన్మార్‌లోని ప్రాచీన నగరం బగాన్‌. బౌద్దుల పవిత్ర స్థలం. అదీగాక యునెస్కో వారసత్వ నగరం.  నిత్యం ప్రపంచం నలుమూలల నుంచి అనేక మంది తరలివచ్చి ఆ బౌద్దాలయాన్ని సందర్శిస్తుంటారు. అదే విధంగా ఇటలీకి చెందిన ఓ 23 ఏళ్ల యువ జంట ఆ ప్రాంతాన్ని సందర్శించింది. ఏమనిపించిందో, లేక కొత్తదనం కోసమో వారు అక్కడే శృంగారానికి తెగబడ్డారు.

అంతటితో సరిపెట్టుకోకుండా ఆ తతంగాన్నంతా షూట్ చేసుకుంది. ఆపై దానిని ఓ పోర్న్ వెబ్ సైట్లో అప్లోడ్  చేసి తమ పైత్యాన్ని ప్రదర్శించింది. ఆ వీడియో తెగ వైరల్  గా మారింది. ఇదిలా ఉండగా దానిని వీక్షించిన కొందరు ఆ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో బగాన్ ఆలయాన్ని గమనించి నివ్వెరపోయారు. ఘన చరిత్ర కలిగిన ప్రాంతం వద్ద శృంగారం జరపడంపై మండిపడుతున్నారు. వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని మయన్మార్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Content above bottom navigation