డ్రైనేజీ కాలువను శుభ్రపరుస్తున్న విదేశీ వ్యక్తి అసలు నిజం తెలిస్తే ఒక్కసారిగా బిత్తరపోతారు…

162

మన దేశంలో డ్రైనేజ్ క్లీన్ చేయడం కోసం ప్రతీ నగరంలో పట్టణాల్లో పల్లెలలో ప్రత్యేకమైన ఉద్యోగులు ఉంటారు..కానీ విదేశాల్లో ఈ పని కూడా అక్కడ నివసిస్తున్న వారే చేసుకోవాల్సి ఉంటుంది..అయితే రాజస్థాన్ లో ఒక ధనవంతుడైన వ్యక్తి తన ఇంటిముందు డ్రైనేజీ ని క్లీన్ చేస్తూ కనిపించాడు..విదేశాల్లో చదివిన ఈ వ్యక్తి డ్రైనేజ్ క్లీన్ చేయడంతో అక్కడున్నవారు అందరూ ఆశ్చర్యపోవడమే కాకుండా తలలు దించుకున్నారు..పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి..

Image result for Drainage ceaning

ఒక విదేశీ వ్యక్తి వచ్చి ఈ ప్రదేశంలో చేసిన పని చూసి అందరూ ఆశ్చర్య పోయారు..మరి ఈ వ్యక్తి చేసిన పని తెలిస్తే మీరు తప్పక ఆశ్చర్య పోతారు..మరి ఏం జరిగిందన్న విషయాన్ని ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం..ఈ సంఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది..అయితే ఇక్కడ జాసుల్ పేరుతో ఒక వ్యక్తి నివసిస్తూ ఉన్నాడు…ఇతనికి పెద్ద అంత:పురం ఉంది…ఈ కోట అతని తండ్రిది..ఇప్పుడతను దెన్ని చూసుకుంటున్నాడు..ఇతను ఫ్రాన్స్ కు వెళ్ళి అక్కడే చదువుకొని వచ్చాడు..ఇప్పుడొచ్చి ఇండియాలో సెటిల్ అయ్యాడు..అతను తన బంగ్లా ముందు బురద మరియు చెత్త క్లీన్ చేస్తూ కనిపించాడు..ఈ విషయం చూడగానే అందరూ తల దించుకున్నారు..అయితే ఫారిన్ లో ఉన్నప్పుడు స్వయంగా క్లీన్ చేస్తాం..ఇండియాలో స్వచ్చ భారత్ వంటివి జరుగుతూ ఉంటాయి..అని అన్నాడు..కానీ ఇక్కడ చూస్తే చెత్త మురికి అలాగే ఉన్నాయి..శుభ్రం చేసే వారు సమయానికి ఇక్కడకు రారు..అంతా మనదే అని ఎవ్వరూ ముందుకు రారు..అయితే మన భారతదేశం నిత్యం యాత్రికులు తిరుగుతుండే ప్రదేశం…అయితే మరి ఈ విధంగా ఉంటే మన దేశం గురించి వారేమనుకుంటారు అని అన్నాడు..

ఈ క్రింది వీడియో చూడండి

ఈ విషయాలు విని వారు కాస్త సంతోషించారు..కానీ మేమే అక్కడ చేసేస్తాం..కానీ భారత్ లో చాలా మురికి ఉంది..దాన్ని శుభ్రపరచాలి అంటే నా ఒక్కడి వల్ల కాదు..ఎప్పుడూ స్వచ్చ భారత్ అని అంటూ ఉండే మన భారత్ మన దేశాన్ని ఎందుకు శుద్దిపరచడం లేదు…అంగానే అందరూ తల దించుకున్నారు…ఆలోచనలో పడ్డారు..సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి భారతీయులది..అయితే ఈ విధంగా అక్కడ ఎవరి దగ్గర చెత్తను వారే శుభ్రం చేసుకుంటారట… మరి..ఈ విషయంలో భారత దేశం ఎందుకు వెనుకబడి ఉంది..అందరూ మనపని ఇది అనుకుంటే ఈ విధంగా జరగదు కదా…ఏ పని చిన్నది పెద్దది అని కాదు..మరి ఆ విషయానికి వస్తే ఆ వ్యక్తి నిరూపించాడు కదా…మరి తల దించుకున్నాం కదా…ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation