గంగవ్వ బిగ్ బాస్ కాంట్రాక్ట్ 2 నెలలు.. నో ఎలిమినేషన్… గంగవ్వ గుట్టు రట్టు..

2643

బిగ్ బాస్ షో చూసేవాళ్లు గంగవ్వ పెర్ఫామెన్స్ చూసి భేష్ అనకుండా ఉండలేరు. బిగ్ బాస్ ఆటలో గేమ్ చేంజర్‌గా మారింది గంగవ్వ. తొలి వారం మొత్తం సప్పగా సాగిన ఆటను భుజాలపై వేసుకుని వారెవ్వా గంగవ్వా అనేట్టుగా తన యాస, భాషలతో ప్రేక్షకుల్ని అలరించి టాప్ రేటింగ్ కొల్లగొట్టింది.

ఇది కూడా చదవండి: బాలు మరణానికి రామోజీరావు కి అసలు సంబంధం లేకోపోయినా సోషల్ మీడియా లో వైరల్ అవ్వటానికి కారణం ఇదే…

తొలివారమే ఆమె నామినేషన్స్‌లో ఉంటే 6 కోట్లకు పైగా ఓట్లు రాగా.. అందులో సగానికి సగం గంగవ్వకే వచ్చాయి అంటే గంగవ్వ హవా ఏ ఏంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. బిగ్ బాస్ హౌస్‌ ఉన్న వాళ్లలో చాలా మంది 25-30 ఏళ్ల మధ్య ఉన్న యంగ్ బ్యాచ్.. వీళ్లతో 63 ఏళ్లు పైబడిన గంగవ్వ ఎలా రాణిస్తుందని సందేహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: బాలు చనిపోయాక అతని పెంపుడు కుక్క ఇంట్లో చేసిన పనికి కుటుంబం మొత్తం షాక్

అయితే ఇప్పడు ఆమె రాణించడం కాదు.. ఆటను శాసిస్తోంది. బిగ్ బాస్ ఆటలో అందర్నీ వెనక్కి నెట్టి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ అయ్యింది. ఈ వయసులో గంగవ్వ ఎనర్జీ, ఆట తీరు అద్భుతం.. అమోఘం ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. సీనియర్ సిటిజన్ అనే కార్డ్‌తోనే గంగవ్వ ఈ బిగ్ బాస్ ఆటలో రాణిస్తుందనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: బాలు గారికి మహమ్మారి ఎలా సోకిందో చూడండిఈ వీడియోనే LIVE PROOF

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation