బిగ్‌బాస్ హౌస్ నుంచి గంగవ్వ అవుట్..!

556

తెలుగు బుల్లితెర రియాల్టీ పాపుల‌ర్ షో బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్ విజ‌య‌వంతంగా రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సీజ‌న్లో ఈ షోకు అతి పెద్ద స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గంగ‌వ్వ‌. యూట్యూబ్‌లో దుమ్ము రేపిన గంగ‌వ్వ‌కు బ‌య‌ట విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండ‌డంతో హౌస్‌లో కూడా ఆమె అన్ని సంచ‌ల‌నాలే చేస్తుంద‌న్న టాక్ వ‌చ్చింది.

ఇది కూడా చదవండి: వికటించిన రష్యా వ్యాక్సిన్… మంచంపట్టిన 5000 మంది వాలంటిర్లు.. భారిగా సైడ్ ఎఫెక్ట్స్….

ఆమెది మిగిలిన కంటెస్టెంట్ల‌తో పోలిస్తే పెద్ద వ‌య‌స్సు. అయితే ఆమె త‌న కంటే చిన్న వాళ్లు అయిన కంటెస్టెంట్ల‌తో అంత‌గా స‌ర్దుకోలేక‌పోతున్నారు. ఆమెను మిగిలిన యంగ్ కంటెస్టెంట్లు కూడా ఓ కంటెస్టెంట్‌గా కంటే ఓ స్పెష‌ల్ గెస్ట్‌లా చూస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఫేస్‌బుక్ గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.63,000.. ఇలా అప్లై చేసుకోండి!

ఇక గంగ‌వ్వ కూడా తొలి వారంలో తొలి రెండు మూడు రోజుల్లో ఉన్నంత హుషారుతో అయితే ఉండ‌డం లేదు. ఆమె చాలా సైలెంట్‌గా ఉంటున్నారు. ఆమెకు ఉన్న స్క్రీన్ ప్ర‌జెన్సీ కూడా చాలా త‌క్కువే. ఆమెను వీలైన‌న్ని ఎక్కువ రోజులు హౌస్‌లో ఉంచాల‌ని బిగ్ షో నిర్వాహ‌కులు చూస్తున్నా ఆమె మాత్రం బ‌య‌ట‌కు వెళ్లిపోవాల‌ని ఉన్న‌ట్టు చెపుతోంది.

ఇది కూడా చదవండి: బిగ్ బాస్ కంటెస్టెంట్ మోనల్ వీడియో చూస్తే తట్టుకోలేరు

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

యువతకి పిచ్చేక్కించే మేఘ ఆకాష్ ఫొటోస్

Content above bottom navigation