గంగవ్వ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సంచలనం. అంతలా ఫేమస్ అయిపోయారామె. ఆరు పదుల వయసులో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన ఆమె.. చాలా కాలంగా తన హవా చూపిస్తోన్నారు. అయితే, తాజాగా తన ఇల్లుకు అయ్యే ఖర్చుపై గంగవ్వ షాకింగ్ కామెంట్స్ చేశారు.దీనికి సంబందించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం