YSRCP లోకి గంటా శ్రీనివాసరావు, ముహూర్తం ఫిక్స్.. ట్విస్ట్ ఇచ్చిన సీఎం జగన్

912

తెలుగు దేశం పార్టీ నాయకులు ఒకరి వెంట మరొకరు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి టీడీపీ నేతల వలసల పర్వం కొనసాగుతోంది. విశాఖపట్నంలో రెండు వారాల వ్యవధిలోనే టీడీపీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. అధికార వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: జగన్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన మోడీ…

అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ట్విస్ట్ ఇచ్చారు. పార్టీలోకి గంటాను కాకుండా ఆయన కుమారుడు రవితేజను చేర్చుకోబోతున్నారు. తన తండ్రి గంటా శ్రీనివాసరావు సమక్షంలోనే శనివారం రవితేజ వైఎస్సార్ సీపీలో చేరనున్నారు. తాడేపల్లి క్యాంపు ఆఫీసులో రవితేజకు సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. కాగా, టీడీపీ ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, వల్లభనేని వంశీని నేరుగా పార్టీలో చేర్చుకున్న సీఎం జగన్.. తర్వాత రూటు మార్చారు.

ఇది కూడా చదవండి: ఇప్పుడు ష‌కీలా ఎంత దయనీయ స్థితిలో ఉందో తెలుసా? ఆమె పరిస్తితి చుస్తే కన్నీళ్ళు ఆగవు

ఎమ్మెల్యేలను కాకుండా వారి కుమారులను పార్టీలోకి చేర్చుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీలో చేరకుండా బయట నుంచి మద్దతు ఇస్తున్నారు. తొలుత చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వెంకటేష్‌ను వైసీపీలోకి చేర్చుకున్నారు. ఇటీవలే విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ సైతం తన కుమారులకు వైసీపీ కండువా కప్పిన జగన్.. ఎమ్మెల్యేకు మాత్రం కప్పలేదు. ఈ సందర్భంగా తాను బయటి నుంచి మద్దతు వాసుపల్లి గణేష్ ప్రకటించారు.

ఇది కూడా చదవండి: టీకా వచ్చేస్తుంది… ఇక భయపడాల్సిన పనిలేదు : ఎయిమ్స్ డాక్టర్స్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

Content above bottom navigation