గుడ్ న్యూస్ : మౌత్‌వాష్‌తో కరోనా కు చెక్ …కానీ ఏం చెయ్యాలంటే ?

గొంతులో గరగరగా అనిపించినా.. ఇబ్బందిగా ఉన్నా వేడినీటిలో కాస్తా పసుపు వేసుకుని పుక్కిలిస్తారు మనలో చాలమంది. కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభమైన నాటి నుంచి జనాలు తిరిగి ఈ పెరటి వైద్యం వైపు మళ్లారు. గోరు వెచ్చని నీటిలో ఉప్పు, పసుపు వేసి పుక్కిలించడం.. జీలకర్ర, అల్లం, సొంఠి, మిరియాలు వంటి మసలా దినుసులతో చేసిన కషయాలు తాగడం ప్రస్తుతం చాలామంది దినచర్యలో భాగమయ్యింది. ఈ నేపథ్యంలో మౌత్‌వాష్‌తో పుక్కిలించడం వల్ల కరోనా వ్యాప్తికి చెక్‌ పెట్టవచ్చు అంటున్నారు పరిశోధకులు.

ఇలా చేయడం వల్ల నోరు, గొంతులోని కరోనా వైరస్‌ కణజాలం తగ్గుతుందని.. ఫలితంగా వైరస్‌ ఇతరులకు సోకే ప్రమాదం తగ్గుతుందని జర్మనీలోని రూర్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. అయితే మౌత్‌వాష్‌తో పుక్కిలించడం వల్ల కేవలం వైరస్‌ వ్యాప్తిని మాత్రమే అరికట్టగలమని.. తగ్గించడం సాధ్యం కాదంటున్నారు. ఈ మేరకు ఓ నివేదిక విడుదల చేశారు.

పూర్తి వివరాలకోం ఈ క్రింద వీడియో చూడండి:

వైరస్ సోకినా లక్షణాలు కనిపించనివాళ్లకు WHO శుభవార్త..

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ … నగరంలో క్షీణించిన వైరస్ …?

వేడి నీళ్ళతో కరోన అంతం… రష్యా పరిసోదనల్లో బయటపడ్డ సంచలన విషయాలు

రూ. ౩౩కే కరోనా మందు! భారత్ బయోటెక్ ప్రకటన

తిరుమల కొండల్లో మహాఅద్భుతం..విషయం తెలిసి షాక్ అయిన ప్రజలు

ఆగష్టు 15న దేశ ప్రజలకు మోడీ గిఫ్ట్… ఇక అందరు సేఫ్…

Content above bottom navigation