బిగ్ బాస్ యూనిట్ దెయ్యాన్ని తీసుకొచ్చింది. దాని ఎంట్రీ తర్వాత గెటప్ వేసిన ఆమె ఎవరు? వాయిస్ ఎవరిది? అనే సందేహాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దెయ్యానికి వాయిస్ ఓవర్ ఇచ్చింది ఎవరో తెలిసిపోయింది. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుస్కుందాం