కామంతో ప్రియురాలు నిద్రలో కూడా సెక్స్ కావాలంది.. ప్రియుడు చేసిన పని తెలిస్తే షాక్

450

మనిషి జీవితంలో శృంగారం ఒక భాగం… అంతేకాదు శృంగారం ఒక దివ్య ఔషధం… ఇద్దరి మనుషుల మధ్య బంధాన్ని బలపరుస్తుంది శృంగారం. ఒకరిపై ఒకరికి మరింత ప్రేమను పెంచుతుంది శృంగారం. అయితే రోజూ శృంగారంలో పాల్గొనడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు అని చెబుతున్నారు నిపుణులు. అయితే రోజు శృంగారం చేయడం మంచిదే… రోజు శృంగారంలో పాల్గొనడం ద్వారా ఎన్నో జబ్బులు దరి చేరకుండా ఉంటాయి… ఎలాంటి అలసట లేకుండా చురుకుగా ఉండేందుకు తోడ్పడుతుంది. అయితే శృంగారం ద్వారా ఎన్నో మంచి ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే రోజు ఓ మోతాదు వరకు శృంగారం మంచిది… కానీ అది దాటితే మాత్రం డేంజర్ అంటున్నారు వైద్యులు. అయితే ఇక్కడ ఒక అమ్మాయి శృంగారం కోరికలతో రగిలిపోతూ నిద్రలో కూడా శృంగారం కోసం పరితపిస్తుంది.

Image result for lovers

కామపిశాచి లాగా మారిపోయి ప్రతి నిమిషం శృంగారం కావాలనే కోరికతో రగిలిపోతున్నది. నిద్రలో శృంగారం చేయడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా… హేలీ బట్టి అనే యువతి… నిద్రలో కూడా శృంగారంలో పాల్గొంటుంది … తాను చక్కగా నిద్ర పోతూనే పక్కన వారికి నిద్ర లేకుండా చేస్తుంది ఈ యువతి. ఇంగ్లాండ్కు చెందిన యువతి సెక్సోమ్నియా అనే విచిత్ర వ్యాధితో బాధపడుతున్నారు. ఇంకో విషయం ఏమిటంటే ఈ అరుదైన వ్యాధి కి ఎలాంటి మందు కూడా లేకపోవడం గమనార్హం. ఇలాంటి జబ్బు ఉన్నవారు మామూలుగా ఉన్న సమయంలో కంటే నిద్రలో ఉన్నప్పుడు ఎక్కువగా శృంగారంలో పాల్గొంటారు. తమ భాగస్వాములను తాము నిద్రపోతున్న సమయంలో శృంగారం చేయాలంటూ బలవంతం కూడా చేస్తారట. ఇంకో విషయం ఏమిటంటే నిద్ర నుంచి మేల్కొన్న తరువాత.. వీరు శృంగారం చేసిన విషయం మాత్రం వీరికి గుర్తుండకపోవటం గమనార్హం.

ఈ క్రింది వీడియో చూడండి

అయితే తాను నిద్రలో కామపిశాచిగా మారుతున్న విషయమే తన ప్రియుడు చెబితే ఆశ్చర్యపోయాను అని చెబుతోంది ఈ యువతి. తన గురించి తాను తెలుసుకొని ఎంతగానో బాధ పడ్డానని… తనకు ఉన్న విచిత్ర వ్యాధి వల్ల శృంగార అనుభూతిని అనుభవించలేక పోతున్నాను అంటూ చెప్పుకొచ్చింది ఈ యువతీ . తన కోసం కాక పోయినా ప్రియుడి ఆరోగ్యం దృష్ట్యా ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నాను అని తెలిపింది. ఈ సెక్సోమ్నియా వ్యాధి చాలా తక్కువ మందికి వస్తూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 11 శాతం మంది పురుషులు.. 4 శాతం మంది స్త్రీలు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు సర్వేలో వెల్లడయింది.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation