అమ్మాయిలు ప్రతీ ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన వీడియో..

ఈ కాలంలో ఆడవాళ్ళకి ఎదురు తిరుగుతూ చాలా విషయాలు జరుగుతున్నాయి..అందులోనూ ఆడవారు వేసుకునే దుస్తుల పట్ల ఇప్పటికే ఎదురు చెప్పేవారు ఉన్నారు..అందులోనూ ఆడవారు టీ షర్ట్ లు మిడ్డీలు షాట్స్ వేసుకుంటే ఎంత లేదన్నా ఒకలాగ చూడడం మొదలు పెడతారు..ఈ స్వతంత్ర దేశంలో ఒక మనిషి ఎలా ఉండాలి ఎలా డ్రెస్ చేసుకోవాలి అన్న విషయం ఎవ్వరూ చెప్పరు..చెప్పనవసరం లేదు.. కానీ దాన్ని అడ్డుకుంటూ చాలా విషయాలు జరుగుతున్నాయి..మరి అలా ఒకమ్మాయికి జరిగిన సంఘటన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం..

Image result for girl sitting in bike

ఈ సంఘటన తిరుచ్చిలో చోటు చేసుకుంది..అక్కడున్న ఒక వ్యక్తి తన సోషల్ మీడియా పేజ్ లో ఈ విషయాన్ని షేర్ చేసాడు..మరి ఆ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.. సురేష్ అనే వ్యక్తి తన సొంత ఊరికి వెళ్ళి తన ఫ్రెండ్ తో బయటకు వెల్లాడు..చుట్టూ చూస్తూ వెళ్తూ ఉండగా అక్కడ మెట్రో ప్రాజెక్ట్ కొసం కన్స్ట్రక్షన్ పనులు జరుగుతూ ఉన్నాయి..అలా చూస్తూ వెళ్తుండగా ఒక ప్రేమ జంట వారికి కనిపించింది..వారు వెళ్ళడం సురేష్ మరియు అతని ఫ్రెండ్ చూసాడు..అయితే ఈ రోజుల్లో వచ్చే బైక్స్ అన్నీ చాలా మోడల్ గా ఉంటున్నాయి..అందులోనూ స్పోర్ట్స్ బైక్స్ వెనుక భాగాన లేపినట్టుగా ఉంటున్నాయి..ఈ విధమైన బైక్స్ పై ప్రేమ జంటలు చాలా తిరగడం మనం చూసాం..వాళ్ళు చాలా వేగంగా వెళ్తూ ఉంటారు..అలా ఈ స్పోర్ట్స్ బైక్ పై లవర్స్ వెళ్ళారు.. ఆ అమ్మాయి బైక్ పై చాలా ఇబ్బందిగా కూచుంది..ఆమె కంఫర్ట్బుల్ కూచోకపోవడం చూసి వారు ఆలోచనలో పడ్డారు..

ఈ క్రింది వీడియోని చూడండి

గాలి వేగానికి ఆమె బట్టలన్నీ లేచి లో దుస్తులు కనిపిస్తూ ఉన్నాయి..కానీ ఈ విధంగా అవుతున్నా బైక్ పై ఇలాగే ఉంటుంది అనుకొని వెళ్ళిపోయింది కానీ వారిని చూసిన వెనకాల వ్యక్తులు నవ్వడం చేసారు..అది చూసి ఆమె నన్ను చూసి ఈ విధంగా చేస్తున్నారు అని అర్దమయి తన ఫ్రెండ్ తో పాటు సురేష్ ఫాస్ట్ గా వెళ్ళి వారి ఎదురుగా బైక్ ఆపి విషయం చెప్తే థాంక్స్ అని చెప్పింది.. ఈ విషయం నాకు తెలుసు గాని మీరు మంచిగా వచ్చి నాకు చెప్పినందుకు థాంక్స్ అని చెప్పింది..అలాగే బట్టలు ధరించేముందు కాస్త ఆలోచించమని చెప్పాడు.. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation