గుడ్ న్యూస్: AP ప్రజలకు గండం తప్పినట్టే

1947

ఏపీలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రతి రోజూ 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం సాధారణమైపోయింది. అలాగే కరోనా మరణాలు సైతం రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే ఆరోగ్య శాఖ ఏపీ ప్రజలకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. శుక్రవారం 12 వేలకు మందికి పైగా కరోనా డిశ్చార్జి అయినట్లు తెలిపింది.

శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 59,919 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 10,776 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 4,76,506కు పెరిగాయి.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మరో కరోనా వ్యాక్సిన్ రెడీ… అన్ని టెస్టులు పాస్ ఇక సేఫ్ గా వాడుకోవచ్చు

తెలంగాణా ప్రజలకు గుడ్ న్యూస్ ఇక కరోనా భయం లేదు!

గుడ్ న్యూస్: ఇండియాలో PUBG ఆడుకోవచ్చు.. ఎలానో తెలుసా?

విద్యార్థులకు జగన్ గుడ్ న్యూస్.. చదువుతో పాటు ఉద్యోగం..!

మీకు తెలియని ఈ విషయాలను మీ స్మార్ట్‌ ఫోన్ చేసి చూపిస్తుంది..

ఇక కరోనా అంతం మొదలయినట్టే భారత్-అమెరికా శాస్త్రవేత్తలు జాయింట్ ఆపరేషన్

ఆ కరోనా వ్యాక్సిన్ తో ప్రపంచం అంతం WHO సంచలన వార్నింగ్

రూ.3 లక్షలకే కొత్త ఇల్లు ప్రభుత్వం బంపర్ ఆఫర్..

Content above bottom navigation