ఏపీ ప్రజలకు కరోనాపై గుడ్ న్యూస్ ఇక అందు సేఫ్…

19597

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. బుధవారం మళ్లీ కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గాయి. అలాగే గత కొన్ని రోజులుగా 10 వేలకు పైగా డిశ్చార్జి అవుతుండగా, బుధవారం తక్కువగా నమోదయ్యాయి.

ఇది కూడా చదవండి: కరోనా తో మరో టాలీవుడ్ కమెడియన్ మృతి షాక్ లో రాజమౌళి…

ఇక తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ ఒక్క జిల్లాలోనే ప్రతి రోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 72,838 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 7,228 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఇది కూడా చదవండి: ప్రభుత్వం బంపర్ ఆఫర్.. పెళ్లి చేసుకోండి..రూ.5లక్షలిస్తాం ..

దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 6,46,530కు చేరుకున్నాయి. అలాగే రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాలు భారీగా తగ్గుముఖం పట్టాయి. కొన్నాళ్ల క్రితం ప్రతి రోజూ 90కి పైగా నమోదైన కరోనా మరణాలు.. గత 10 రోజులుగా 50కి పడిపోయాయి.

ఇది కూడా చదవండి: దివి కిడ్నాప్ వామ్మా.. అభిజిత్ మామూలోడు కాదు బూతులతో రెచ్చిపోయిన హౌస్ మేట్స్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation