ఇటీవలే రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్.. తాజాగా వాహనదారులకు శుభవార్త చెప్పారు. వారికి నెలా నెలా ఇచ్చే డబ్బులను పెంచారు. ఇప్పుడు ఇస్తున్న డబ్బులకు అదనంగా మరో రూ.5వేలు చెల్లించాలని సీఎం జగన్ నిర్ణయించారు.దానికి సంబందించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…