తెలంగాణా లో కరోనాపై గుడ్ న్యూస్ ఇక గండం తప్పినట్టే

412

హైదరాబాద్‌ లో కరోనా తగ్గిపోతోందా.. కరోనా కేసులు బాగా తగ్గుముఖం పట్టాయా.. మొన్నటి వరకూ హైదరాబాద్ నగరాన్ని వణికించిన కరోనా క్రమంగా దూరమవుతోందా.. ఇక హైదరాబాద్ వాసులు కరోనా నుంచి కాస్త ఊపిరి పీల్చుకోవచ్చా.. ఈ ప్రశ్నలకు సమాధానం అవును అంటోంది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ. ఎందుకంటే తాజాగా హైదరాబాద్ లో కరోనా కేసులు చాలా బాగా తగ్గిపోయాయి. తాజా బులెటిన్ ప్రకారం… హైదరాబాద్ పరిధిలో కేవలం 147 మాత్రమే కరోనా కేసులు నమోదయ్యాయి.

దీనిని బట్టి.. తెలంగాణ కరోనా బులెటిన్ ప్రకారం.. హైదరాబాద్ లో కరోనా సమస్య బాగా తగ్గినట్లే అనుకోవాలి. గతంలో ఒక్క హైదరాబాద్ పరిధిలోనే వెయ్యి కేసులకు పైగా కొత్త కేసులు వచ్చిన చరిత్ర ఉంది. మరి ఇప్పుడు కేవలం 147 మందికే పాజిటివ్ నిర్దారణ అయినట్లుగా తాజా బులెటిన్ తెలియచేస్తోంది. మరి ఇది నిజమే అయితే కరోనా హైదరాబాద్‌లో చాలా వరకూ తగ్గినట్టే భావించాలి. హైదరాబాద్‌లోనే కాదు.. తెలంగాణ వ్యాప్తంగానూ కరోనా పరిస్థితి ఆశాజనకంగానే ఉంది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation